మాట్లాడుతున్న బ్యాంక్ ఉద్యోగి
ప్రజాశక్తి-తిరుపతిటౌన్:
శనివారం తిరుపతిలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ 7వ ద్వైవార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చిత్తూరు, కృష్ణాజిల్లాల నుండి 250 మంది ఉద్యోగులు సమావేశానికి హాజరైనారు. కేంద్ర సంఘం నాయకులు నాగభూషణరావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రవికాంత్, అజరుకుమార్, చిత్తూరు జిల్లా సిఐటియు కార్యదర్శి కందారపు మురళి పాల్గొన్నారు.










