మాట్లాడుత్నున తుడా వేల్ఫేర్ అసోసియేషన్ నాయకులు
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఎక్కడేక్కడో నివాసాలు ఉండి, తుడా క్వార్టర్స్‌లో ప్లాట్స్ కలిగిన వారందరిని ఒక వేదికపైకి తీసుకోచ్చి, వారిలో వృత్తుల పరంగా సేవలందింస్తున్న వారికి గౌరవ సన్మానాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోశాదికారి చెంగర్రాయులు, ఉపాధ్యక్షులు శేషగిరిరావు, ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ మునిక్రిష్ణారెడ్డి, ధర్మారెడ్డి, సుధాకర్‌నాయుడు పాల్గొన్నారన్నారు.










