విరాళంగా కారును అందిస్తున్న దాత
ప్రజాశక్తి - తిరుమల
తిరుపతికి చెందిన ఉదయకఁమార్‌రెడ్డి అనే భకఁ్తడు శఁవారం ఉదయం టిటిడికి రూ.17 లక్షల విలువైన ఎంజి ఆస్టర్ కారును విరాళంగా అందించారు.శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో వాహనాఁకి ప్రత్యేక పూజలు ఁర్వహించి దాత ఈ మేరకఁ కారు తాళాలను ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబుకఁ అందజేశారు.










