Mar 24,2023 20:56

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
టిడిపి భీమవరం పట్టణ కమిటీు పార్టీ రాష్ట్ర పరిశీలకులు దాసరి ఆంజనేయులు టిడిపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం ప్రకటించారు. పట్టణంలో రాష్ట్ర, జిల్లా కమిటీల్లోు ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో దాసరి ఆంజనేయులు మాట్లాడారు. జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సమర్థవంతమైన నాయకురాలుగా 15 సంవత్సరాల నుంచి తన కుటుంబం, వ్యాపారాలను వదిలి టిడిపి కోసం అంకితాభావంతో పు చేస్తూ అభ్యర్థుల విజయాుకి పాటుపడ్డారు తెలిపారు. జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ టిడిపి అధినేత నారా చంద్రబాబు వ్యూహంతో ఎంఎల్‌సి ఎు్నకల్లో వరుస విజయాలతో విజయాత్ర ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ డ్వాక్రా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వెండ్ర శ్రీువాస్‌ పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షుుగా ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, ఉపాధ్యక్షుుగా లంకి చ్నిు, ప్రధాన కార్యదర్శిగా గూడూరి సుబ్బారావు, కార్యుర్వాహక కార్యదర్శులుగా గోల్తి పాండురంగచారి, ఎమ్‌డి.అస్లాం భాష, నేదునూరి గంగాధర్‌, కార్యదర్శులుగా బి.పద్మ, సారిక అంజి, బొత్స వెంకటరమణ, కోశాధికారిగా కె.దుర్గాప్రసాద్‌ మరో 10 మందితో పట్టణ కమిటీు ఎన్నుకున్నారు.