- క్రికెట్ పోటీలను ప్రారంభిస్తున్న ఎస్ ఐ కే జనార్ధన్
ప్రజాశక్తి-ఆత్మకూరు : క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందన ఎస్సై కే జనార్ధన్ నార్పల వర్సెస్ ఆత్మకూర్ ఫైనల్ చేరుకోవడం జరిగిందిఅన్నారు. ఆదివారం జడ్పీ హైస్కూల్ ఆత్మకూరు మెగా టోర్నమెంట్ గత నెల రోజులకు ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఫైనల్ ఆత్మకూరు నార్పల జట్లు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ క్రీడల ద్వారా నైపుణ్యం పెరగడంతోపాటు మచి స్నేహ సంబంధాలు పెరుగుతాయన్నారు. ఓటి మీ గెలుపు మామూలే కానీ చెక్క గాడి మంచి పేరు సాధించుకోవాలి ఆయన తెలియజేశారు. ఆత్మకూరు జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 14 వాళ్లకు 89 చేయడం జరిగింది. నార్పల జట్టు 14 ఓవర్లకు గాను ఓవర్లకు 82 ఆల్ అవుట్కావడంతో ఆత్మకూరు జట్టు విజయం సాధించారు గెలుపొందిన వారికి లక్ష రూపాయలు బహుమానం అందజేయడం జరిగింది.
- అన్నదాన కార్యక్రమం కీర్తిశేషులు సర్దికూటి
వెంకటరామిరెడ్డి జ్ఞాపకం సద్దికూటి వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వచ్చిన వారికి ఏ లోటు లేకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహించినవారు. సద్దికూటి సూర్యచంద్ర రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి సర్ది కుటితరుణ్ రెడ్డి సిద్ది కోటినిరంజన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ రెడ్డి పవన్ కుమార్ రెడ్డి హేమంత్ రెడ్డి విజయ రెడ్డి సద్దికూటి కొండారెడ్డి నిట్టూరి సుభాన్ కరెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.










