May 17,2023 16:10

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని జగనన్న విద్యా కానుక 4 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆత్మకూరు నార్త్ మండల స్టాక్ పాయింట్ నందు జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా కానుకలో భాగంగా పాఠ్యపుస్తకాలను బ్యాగ్స్ ను బెల్టును జీవీకే మండల స్పెషల్ ఆఫీసర్ అప్పాజీ  పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నరసింహారెడ్డి ఎమ్మార్సీ సిబ్బంది  పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ సీఆర్పీలుపాల్గొన్నారు