Apr 02,2023 14:56

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : నేడు జరగబోయే పదో తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ కొరకు బైరెడ్డిపల్లి మండలంలోని జిల్లా పరిషత్ బాలుల మరియు బాలికల ఉన్నత పాఠశాల, కమ్మనపల్లి మోడల్ స్కూల్ స్థానిక ఎస్సై వెంకట నరసింహులు ఆదివారం పరిశీలించారు. పబ్లిక్ పరీక్ష రాయబోయే విద్యార్థులకు ఇబ్బందులు కలక్కుండా సెంటర్ వద్దకు ఇతను రాకుండా తన సిబ్బంది సెంటర్ వద్ద కాపల ఉండేలా ఆదివారం ముందస్తుగా చర్యలు చేపట్టారు.