Mar 12,2022 16:03

రాజా



ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
ఈ మేరకు స్విమ్స్‌ డైరెక్టర్‌కు వినతి ఇచ్చారు. స్విమ్స్‌ అన్ని విభాగాల్లో దాదాపుగా 1800 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ సిబ్బంది పని చేస్తున్నారని, వీరితో పాటుగా ఎక్కడేక్కడి నుండో స్విమ్స్‌కు వస్తున్న ఈఎస్‌ఐ వైద్య సదుపాయం కలిగిన వారికి ఉపయోగపడుతుందన్నారు.