సూర్య ఎలివేటర్స్ అంచెలంచెలుగా 'పైపైకి'
ప్రజాశక్తి-తిరుపతి సిటి
'మీ అపార్ట్‌మెంట్లో లిప్ట్ పనిచేయడం లేదా.. మీ ఆఫీసులో లిప్ట్ మరమ్మతులకు గురైందా. అయితే నాణ్యత ప్రమాణాల్లో ఎదురులేనిదిగా ఉన్న సూర్య ఎలివేటర్స్‌ను సంప్రదించాల్సిందే.' లీలామహల్ రోడ్డులోని సూర్య లిప్ట్స్ అధినేత మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ ప్రజాశక్తితో మాట్లాడుతూ దాదాపు 22 సంవత్సరాలుగా ప్రముఖ పట్టణాలైన బెంగళూరు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి నగరాలలో కమర్షియల్, పాపింగ్ కాంప్లెక్స్ హైసెన్, ఆఫీసులకు లిప్ట్‌లను అందిస్తున్నామన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో నాణ్యతకు పెట్టింది పేరుగా టిటిడి వంటి ధార్మిక సంస్థలో భక్తుల అవసరాలకు, అధికారుల సూచనల మేరకు నిరంతరం కొత్త ఉత్పత్తులతో లిప్ట్‌లను తయారు చేస్తున్నామన్నారు. సూర్య ఎలివేటర్స్ ప్రైవేటు లిమిటెడ్, లీడర్స్ ఇన్ ఎలివేటర్స్ సిస్టమ్స్ ద్వారా మన్నికైన లిప్టులను అందిస్తున్నట్లు తెలిపారు. లిప్టులు, ఎస్కలేటర్ల ఉత్పత్తి రంగంలో అగ్రగణ్యులైన మాంటెఫెర్రో-మోరిన్, సంస్థ ఉత్పాదనలు ప్రస్తుతం అందుబాటులోకి రావడం వినియోగదారులందరికీ అనందదాయకంగా ఉందన్నారు. అత్యంత భద్రతా ప్రమాణాలు, సౌకర్యం , అందం ఆకర్షణలతో లిప్టులను విక్రయిస్తున్నామని తెలిపారు. ఇంటికైనా, అపార్ట్‌మెంటుకైనా, కర్మాగారం, కార్యాలయానికైనా పిల్లలు సైతం అత్యంత నమ్మకంగా వాడదగిన మన్నిక, దృఢత్వం, నాణ్యత కలిగిన ఉత్పాదనలు సూర్య ఎలివేటర్స్‌కే సొంతమన్నారు. లిప్ట్ సంబంధిత సమస్యలకు, లిప్ట్ సౌకర్యాల కొరకు సూర్య ఎలివేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 08772258299, 9959875577 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.










