Mar 05,2022 21:47

నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు.


ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌
సిపిఎం తిరుపతి తూర్పుకమిటి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ సామ్రాజ్యవాదుల గుండెల్లో వణుకు పట్టించిన గొప్ప విప్లవయోధుడు జోసెఫ్‌ స్టాలిన్‌ అని అన్నారు. రంగనాయకమ్మ లాంటి మేధావులు ఆయన జాతి వ్యతిరేకులని విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి.సుబ్రమణ్యం, జి.బాలసుబ్రమణ్యం, పి.సాయిలక్ష్మి పాల్గొన్నారు.