Oct 12,2022 15:27

ప్రజాశక్తి-వెదురు కుప్పం : చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా నరసింహులు బుధవారం పదవి బాధితులు చేపట్టారు  వెదురుకుప్పం మండలం బొమ్మయపల్లి సర్పంచ్ గోవింద్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నరసింహులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం కార్వేటినగరం ఎస్ఆర్ పురం మండల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.