Mar 08,2022 21:21

కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధినులు.


ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా ఐజర్‌ చైర్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ అండ్‌ కోఆర్డినేటర్‌ గౌరి అంబిక హాజరై మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా తర్ఫీదునందుకోవాలన్నారు. ముఖ్యంగా సాంకేతికత, ఇంజినీరింగ్‌, గణిత, ఔషద శాస్త్రాల్లో మంచి ఉపాధి అవకావాలున్నాయని, వాటిలో మహిళలు భాగా రాణిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్‌ మన్నెం రామిరెడ్డి, సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, అకడమిక్‌ డైరెక్టర్‌ మన్నెం అరవింద్‌ కుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ జయచంద్ర, వైస్‌ ప్రిన్సిపాల్‌ త్రివిక్రమ్‌, వివిద విభాగాదిపతులు పాల్గొన్నారు.