Mar 20,2022 11:20

చిత్తూరు : ఎండోమెంట్‌ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న ఇళ్లను ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ... ధర్మరాజు ఎదుట శ్రీనివాసపురం వాసులు ఆదివారం ధర్నా నిర్వహిస్తున్నారు.