రామకుప్పం (చిత్తూరు) : రామకుప్పం మండలంలోని విజలాపురం సప్తగిరి గ్రామీణ బ్యాంకులో శనివారం రాత్రి చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్‌తో బ్యాంకు షట్టర్‌ను కట్ చేసి దొంగలు లోనికి ప్రవేశించారు. ఘటనా స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










