సన్మాన గ్రహీత సయ్యద్ హుస్సేన్‌కి
సన్మాన గ్రహీత సయ్యద్ హుస్సేన్‌కి
సన్మాన గ్రహీతకు అభినందనలు..
ప్రజాశక్తి-ఉదయగిరి:సన్మాన గ్రహీత సయ్యద్ హుస్సేన్‌కి అభినందనలు తెలిపిన మిత్ర బందం. బుధవారం అప్పసముద్రం ఉపాధ్యాయులు నాయబ్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5న
ఇందుకూరు ప్రభాకర్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు - 2023 సయ్యద్ హుస్సేనీ ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమన్నారు. తమ మిత్ర బందం తరపున అభినందనలు తెలుపుతున్నామన్నారు.










