Mar 13,2022 22:20

అవార్డును అందుకుంటున్న డాక్టర్‌ కష్ణంరాజు


ప్రజాశక్తి-పుత్తూరుటౌన్‌:
ఆదివారం తిరుపతిలో నిర్వహించిన బహుజన రైటర్స్‌ సౌత్‌ ఇండియా కాన్ఫరెన్స్‌లో డాక్టర్‌ కష్ణంరాజుకు అవార్డును అందించారు. కోవిడ్‌లో నిరుపేదలకు నిత్యవసర వస్తువులు, వద్ధులకు, వికలాంగులకు మహిళలకు దుప్పట్లు వంటివి పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు డాక్టర్‌ కృషణంరాజని సేవలను వక్తలు కొనియాడారు. అకాడమీ కమిటీ మెంబర్లు, అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.