సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు పశ్చిమ జిల్లా కార్యదర్శి చైతన్య
ప్రజాశక్తి చిత్తూరు అర్బన్:
సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య, సీఐటీయూ మాజీ జిల్లా కార్యదర్శి చల్లా వెంకటయ్య, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి సురేంద్రన్, మధ్యాహ్నం భోజనం కార్మికుల నాయకురాలు రాజేశ్వరి, హమాలి నాయకులు నవీన్‌లు పాల్గొన్నారు సుజని మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కార్మిక వ్యతిరేక, రైతాంగానికి నష్టం కలిగేలా విధానాలను అనుసరుస్తున్నదని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నదని విమర్శించారు. 28, 29 న్తేడ్రాదీల్లో 21వ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.










