Oct 19,2023 19:18

సజ్జలకు శాలువా కప్పుతున్న నాయకులు

సజ్జలకు శాలువా కప్పుతున్న నాయకులు
'సజ్జల'ను కలిసిన మునీర్‌ జాన్‌
ప్రజాశక్తి-కావలి:రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహా దారులు సజ్జల రామకష్ణారెడ్డి ని తాడేపల్లి కార్యాలయంలో వైఎస్‌ఆర్‌.టి.ఎఫ్‌.నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిషేక్‌. మునీర్‌ జాన్‌, గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన కమిటీకి అభినందనలు తెలియజేశారు. కార్యక్ర మంలో తూర్పు రాయలసీమ ఎంఎల్‌సి పర్వత రెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కెవి.నారాయణ రాజు, జిల్లాప్రధాన కార్యదర్శి షేక్‌.మునీర్‌ జాన్‌, జిల్లా గౌరవ అధ్యక్షులు రఘురామరెడ్డి, వేణుగోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.