Mar 23,2022 22:03

మాట్లాడుతున్న గంగవరపు శ్రీదేవి


ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
బుదవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ డాక్టర్‌ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న శివపధంకు మంచి ఆధరణ ఉందన్నారు. దీనిపై గ్లోబల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాహీతీ ప్రజల ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏప్రీల్‌ 1 టోపు పంపాలన్నారు. పాల్గొనే వారి పాటలను 25 ఏప్రీల్‌లోపు పంపాలని, 250 రూపాయలు ఫీజుగా వసూలు చేస్తున్నామన్నారు. మరిని వివరాలకు 7659927777ను సంప్రదించాలన్నారు.