Mar 12,2022 22:27

వేలంలో ఉంచిన వాహనాలు


ప్రజాశక్తి-తిరుపతి సిటి
ఈ వేలం ద్వారా స్టేషన్‌కు రు. 3,12,936 లక్షలు రాగా, అందులో రు. 2,31,516 లక్షలు 46 ద్విచక్ర వాహనాల ద్వారా, రు. 81,420 వేలు రెండు కార్ల వేలంలో విక్రయాలు ద్వారా లభించింది. అర్బన్‌ పోలీస్‌ జిల్లా పరిధిలోని ఇతర పోలీస్‌ స్టేషన్లో అధికారులు కూడా ఇదే తరహాలో చొరవ చూపి తమ పోలీస్స్టేషన్లలో చేయబడిన వివిధ రకాల వాహనాలను వేలం వేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఎస్‌పి సూచించారు.