చెక్కులను అందిస్తున్న పెద్దిరెడ్డి.
ప్రజాశక్తి - పుంగనూరు
అర్బన్‌కు చెందిన వారికి మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో, రూరల్ పరిధి వారికి స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలోనూ చెక్కులను అందించారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో రూ.3.87లక్షలను ఏడుగురికి అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అలీంబాషా, వైస్‌ఛైర్మన్ నాగేంద్ర, మంత్రి పిఏ తుకారాం, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, జెడ్‌పిటిసి, ఎంపిటిసి సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు అమ్ము, నటరాజు పాల్గొన్నారు.










