Oct 25,2022 20:53

సిఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
సిఎం సహాయ నిధి కింద చిత్తూరు నియోజవర్గానకి చెందిన ముగ్గురికి ఎంఎల్‌ఏ ఆరణి శ్రీనివాసులు మంగళవారం స్థానిక వైసిపి కార్యాలయంలో బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఉదరుకుమార్‌ రూ.55వేలు, లితక రూ.2,50,000లు సురేష్‌కుమార్‌ రూ.1,20,000లు అందజేశారు. వైసిపి నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.