జ్యోతి ప్రజ్వలన చేస్తున్న వీసి రాజారెడ్డి
ప్రజాశక్తి-క్యాంపస్ : గురువారం ఎస్వీయూలో రెండు రోజుల రాష్ట్రస్థాయి ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ల ణోణా తరగతులను ప్రారంభించి ప్రసంగించారు.విద్యార్థుల్లో జాతీయ భావన, సామాజిక బాధ్యత, పరిసరాల పర్యావరణ స్పృహ వంటివి కోఆర్డినేటర్లు కలిగించాలన్నారు. రిజిస్ట్రార్ హుస్సేన్, ఎన్‌ఎస్‌ఎస్ రీజినల్ కోఆర్డినేటర్ ఎం.రామక్రిష్ణ, రాష్ట్ర అధికారి పి.అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.










