సచివాలయంలో జెసి శ్రీధర్
ప్రజాశక్తి-పుత్తూరు టౌన్:
వార్డులో ఉన్న ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు అందే విధంగా చూడాలన్నారు. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించేందుకు తమ వంతు కషి చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించలేదని పై అదికారుల వరకు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్కరు సకాలంలో కార్యాలయానికి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.










