Mar 11,2022 22:06

బాస్కర్‌ను అబినందిస్తున్న దృశ్యం


ప్రజాశకి-పుత్తూరుటౌన్‌:
ఈ సందర్బంగా ధనపాల్‌ మాట్లాడుతూ అండర్‌ 17 సౌత్‌ ఇండియా మ్యాచ్‌కు పుత్తూరు విద్యార్ధి సెలెక్ట్‌ అవ్వడం గర్వకారణంగా ఉందన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చి ఎంతో పట్టుదలతో, కషితో రాణిస్తున్న భాస్కర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భాస్కర్‌ క్రికెట్‌ కోచ్‌ బాబునీ అభినందించారు.