Mar 08,2022 21:35

పోలీసులు ఆదుపులో సైబర్‌నేరగాళ్ళు


2,50వేలు స్వాదీనం
ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌:

ఈ మేరకు ఆన్‌లైన్‌ మోసగాళ్ళుపై నిఘా ఉంచిన పోలీసులు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది సైబర్‌నేరగాళ్ళును అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు యువకులను టార్గెట్‌ చేసి అల్లరిపిల్ల అనే ఫేస్‌బుక్‌ వైబ్‌సైట్‌ద్వారా బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను మాయం చేసే ముఠాను సాంకేతిక పరిజ్ఞానంతో సాంబశివుడు, శ్రావణ్‌కుమార్‌, సుధీర్‌కుమార్‌, ఆనంద్‌మోహిత్‌, శ్రీను, కుమార్‌రాజా, లోకిరెడ్డి మహేష్‌, శివకుమార్లను టూటౌన్‌ సిఐ నేతృత్వంలో అరెస్టు చేసి వీరి వద్దనుండీ రూ.2,50వేలు స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు డిఎస్‌పి సుధాకర్‌రెడ్డి తెలిపారు.