పురవీధులలో రోడ్లను శుభ్ర పరుస్తున్న విద్యార్థులు
ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం:
గ్రామ వీదులన్నింటిని శుభ్రం చేసి, పరిశుభ్రత, స్వచ్చతపై స్తానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ రుక్మిణి, సర్పంచ్ డివి డిల్లెయ్య తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ర్యాలీగా నినాదాలు చేస్తూ గ్రామంలో తిరిగారు.










