పట్టుబడిన వ్యక్తి, సారాతో సహా పీలేరు పోలీసులు
ప్రజాశక్తి-పీలేరు:
సోమవారం అందిన సమాచారం మేరకు కాకులారంపల్లి పంచాయితీ చెందిన గుడిపాటి పీరయ్య (36) అనే వ్యక్తిని 9 లీటర్ల నాటు సారా క్యానుతో సహా పట్టుబడ్డాడన్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని, రిమాండుకు తరలించినట్లు పేర్కొన్నారు.










