నిందితున్ని అరెస్ట్ చూపుతున్న సెబ్ పోలీసులు
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్:
సీఐ మురళీకిశోర్, ఎస్‌ఐ అంజాద్‌బాషా వివరాలు ప్రకారం మదనపల్లి మండలం, సీటీఎం రైల్వేగేట్‌కు చెందిన పి.రెడ్డిప్రతాప్ సిటీయం వాల్మీకిపురం రోడ్డులోని బస్‌స్టాప్ వద్ద క్యానులో 5 లీటర్ల సారా తరలిస్తుండగా తనిఖీలు చేస్తున్న సిబ్బంది సారా క్యాను స్వాధీనం చేసుకుని నిందితున్ని పోలీస్ స్టేషనుకు తరలించారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.










