- నూకతోటి రాజేష్ , జెన్ అకాడమీ అధ్యక్షులు.
ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఏపీఎస్ఆర్టీసీ ఎంసి.విజయానందరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్ అకాడమీ అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి గంగాధర నెల్లూరు నియోజకవర్గ నాయకులు, నూక తోటి రాజేష్., సోమవారం చిత్తూరు లో తన నివాసంలో ఆయనను కలిసి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, శారదాపీ సన్మానించారు. కార్యక్రమంలో ఆయన వెంట వైస్సార్సీపీ నాయకులు, అయ్యలు రెడ్డి, పెద్దబ్బరెడ్డి, భాను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.










