Aug 10,2022 17:10

ప్రజాశక్తి - ఎస్ఆర్ పురం : ఎస్ఆర్ పురం మండలం ఎగువ కమ్మ కండ్రిగ గ్రామపంచాయతీ  కమ్మ కండ్రిగ నుండి పాల సముద్రం మండలం రంగంపేట రోడ్డును   డిప్యూటీ సీఎం  కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎం సి విజయానంద రెడ్డి  , చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ మాజీ జెడ్పిటిసి గురవారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... చుట్టుపక్కల ప్రాంతాల గ్రామస్తుల 25 సంవత్సరాల చుట్టుపక్కల గ్రామస్తులు కల నెరవేరిందని అన్నారు వీరి వెంట చిత్తూరు ఆర్టీవో రేణుక చిత్తూరు డీసీసీబీ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి స్థానిక సర్పంచ్ కుమారి బాబు పుల్లూరు సర్పంచ్  భవ్య శ్రీ కాపు సంఘ అధ్యక్షులు విజయబాబు మండల పార్టీ అధ్యక్షులు మణి జడ్పిటిసి ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు