పలమనేరు (చిత్తూరు) : పొలము వద్దనున్న యానాది సుబ్రమణి అనే రైతును మంగళవారం రాత్రి ఏనుగులు తొక్కి చంపేశాయి. పలమనేరు రూరల్‌లోని ఇంద్రానగర్ గ్రామ సమీపాన ఉన్న పంట పొలాల వద్ద నివాసముంటున్న ఇంటిపై ఏనుగులు మంగళవారం రాత్రి గుంపు ఏనుగులు దాడిచేసి పొలము వద్దనే తొక్కి చంపేశాయి. తెల్లవారుజామున 5 గంటలకు రైతు శవాన్ని గుంపు ఏనుగులు రోడ్డు పక్క వరకు ఈడ్చుకుంటూ వెళ్లి రోడ్డుపక్కన పడేశాయి.










