Mar 28,2022 23:01

పంటను పరిశీలిస్తున్న జిల్లా రైతు సంఘాల నాయకులు


మహిళా రైతు కు జరిగిన అన్యాయాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, జిల్లా రైతు సంఘాలు.
ప్రజాశక్తి బైరెడ్డిపల్లి
అనంతరం గ్రామ పరిధిలో వివిధ కోణాల్లో విచారణ జరిపారు. పంట వద్దకు చేరుకున్న జిల్లా రైతు సంఘం నాయకులు ఓబుల్‌ రాజు మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా ఈ రైతులుకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారుల దష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఇప్పుడైనా ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని ఇది ఇలాగే కొనసాగితే రైతు సంఘాలు ఊరుకోమని రైతే రాజంటున్న తరుణంలో రైతులకు అన్యాయం జరిగితే ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు అలాగే రైతును ఓదార్చారు మీకు న్యాయం రైతు పంట నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని అట్లు చెల్లించినీ యెడల రైతు సంఘాలు ధర్నా నిర్వహించాల్సి ఉంటుందని ఆయన అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రైతు కుటుంబ సభ్యులు జిల్లా రైతు సంఘం నాయకులు ఓబుల్‌ రాజు ఈఎస్‌ఐ వెంకయ్య వారి బందం సి ఐ టి యు జిల్లా కార్యదర్శి భువనేశ్వరి