Mar 03,2022 21:04

పోటీలకు ఎంపికైన క్రీడాకారులు.


ప్రజాశక్తి-తిరుపతి సిటి
గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 4 నుంచి 6వ తేది వరకు కర్నూలు డిఎస్‌ఏ అవుట్‌డోర్‌ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి కాంపౌండ్‌ రౌండ్‌ బార్సు జట్టుకు ఎల్‌ఎస్‌.ముకేష్‌, కె.విశ్వనాథ్‌, కె.శ్రీరోహిత్‌, రిక్రీవ్‌ రౌండ్‌ బార్సు జట్టుకు బి.అశోక్‌, వి.రాఘవ కృష్ణ, బి.సతీష్‌ కుమార్‌, ఇండియన్‌ రౌండ్స్‌లో బార్సు జట్టుకు ఎం.చంద్రశేఖర్‌, విడి.వెంకటరమణ, గర్ల్స్‌ జట్టు బి.సౌమ్య తదితరులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అసోసియేషన్‌ కార్యదర్శి వెంకటరమణ, అధ్యక్షులు మల్లికార్జున నాయుడు అభినందించారు.