Nov 21,2022 14:51

ప్రజాశక్తి-వెదురు కుప్పం : చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ  అధ్యక్షులు శ్రీ పులివర్తి నాని సోమవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెదురుకుప్పం మండలంకు చెందిన పి.మోహన్ మురళి, గాలి.బాబునాయుడు, శ్రీరాములు రేడ్డి,శివ, బి.యం.రవి, సుధకర్, ఉదయకుమార్, కార్తిక్,భుపాల్, అమరనాధ్,శ్రీధర్,లోకేష్ తదితరులు తిరుపతి లో శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.