Nov 23,2022 11:12

ప్రజాశక్తి-వెదురుకుప్పం ( చిత్తూరు జిల్లా) :  వైసీపీ మండలాధ్యక్షుడు పేట ధనంజయులు రెడ్డికి పితృవియోగం. అతని తండ్రి పేట హరినాథ్ రెడ్డి (73)  కన్నుమూశారు. గురువారం  ఉదయం 11  గంటలకు వెదురు కుప్పం మండలం, నల్ల వెంగన పల్లి పంచాయతీ, బాలకృష్ణాపురంలోని స్వగృహమునందు దహనక్రియలు జరుగుతుందని బంధువులు మీడియాకు తెలిపారు.