Mar 16,2022 23:14

వినతి ఇస్తున్న ఐక్య వేదిక నాయకులు


సబ్సిడితో ముడి సరుకులను అందించాలి- చిన్నరెడ్డిబాబు
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
బుదవారం తిరుపతిలో ఎన్‌ఫోర్స్‌్‌మెంట్‌ అసిస్టేంట్‌ డైరెక్టర్‌కు ఐక్య వేదిక నాయకులతో కలిసి వినతి ఇచ్చారు. ఎన్‌ఫోర్స్‌్‌మెంట్‌ అధికారులు పవర్‌ లూమ్స్‌ యజమానులపై పీడి యాక్టు అమలు చేయాలన్నారు. 11 రకాల చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ రామచంద్ర, రాయలసీమ కన్వీనర్‌ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.