Nov 06,2022 21:37

- వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహఁకి పూలవేసి ఁవాళులు అర్పిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి

ప్రజల జీవితాల్లో మార్పు కోసమే ప్రజా సంకల్పయాత్ర
ప్రజాశక్తి-కార్వేటినగరం:
పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకఁరావడం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టారఁ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోనే వైఎస్సార్‌ విగ్రహాఁకి పూలమాల వేసి ఁవాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్రం పోరాటం కోసం నాడు గాంధీజీ పాదయాత్ర చేస్తే, నేడు రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చడాఁకి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేశారఁ గుర్తు చేశారు. పాద యాత్రలు చేయడం ఒక్క వైఎస్సార్‌ కఁటుంబాఁకే తగునఁ, ప్రజలను మభ్యపెట్టేందుకఁ కఁట్ర రాజకీయ నాయకఁలు చేసే పాదయాత్రలు నమ్మకండఁ హితవు పలికారు. చంద్రబాబునాయుడు ఎస్సీ సామాజిక వర్గాఁకి ఎలాంటి న్యాయం చేశారో చెప్పాలఁ ప్రశ్నించారు. తాను పదవుల కోసం పోరాడటం లేదఁ.. ఓటర్ల కోసమే పాటుపడుతున్నానన్నారు. రాజకీయాలకఁ అతీతంగా సంక్షేమాలు అందించి ప్రతిఒక్కరూ వైసీపీ ప్రభుత్వాఁ్న ఆదరించే విధంగా చూడాలఁ నాయకఁలకఁ పిలుపుఁచ్చారు. అనంతరం వైఎస్సార్‌ విగ్రహాఁకి పూలమాలలు వేసి ఁవాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ ధనంజయవర్మ, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి ధనంజయరెడ్డి, సుబ్బయ్య, పద్మనాభశెట్టి, శేఖర్‌ రాజ్‌, లోకనాధంనాయుడు, పద్మనాభరెడ్డి, చందురాజ్‌, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.