Oct 12,2023 19:53

పౌష్ఠికాహర ప్రదర్శన దృశ్యం

ప్రజాశక్తి-గుడ్లూరు :మండలంలోని పరకంఠపాడులో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కార్యకర్తల పౌష్టికాహార పదార్థాల వేదిక అందరిని ఆకట్టుకుంది. రాగి పిండితో చేసిన అడ్డూలను ,రాగి రొట్టెలు, సజ్జలతో తయారుచేసిన బూరెలు ,ఆకుకూరలు తయారుచేసిన పదార్థాలు ఖరీదు తక్కువ బలవర్ధకమైన ఆహార పదార్థాలుగా అభివర్ణించారు.