పోలింగ్ కేంద్రం పరిశీలన
పోలింగ్ కేంద్రం పరిశీలన
ప్రజాశక్తి - ఎస్‌ఆర్ పురం : మండలంలోని మెదవాడ పోలింగ్ కేంద్రాన్ని డిప్యూటీ కలెక్టర్, నియోజకవర్గ ప్రత్యే క అధికారి భవాని శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా భవానీ మాట్లా డుతూ మండ లంలోని ఓటర్ల సౌకర్యం కోసం పార్టీలకు అతీతంగా పోలింగ్ కేంద్రాన్ని మార్చాలని ఉన్నతాధికారుల దష్టికి తీసుకురావడంతో శనివారం నియోజకవర్గ ప్రత్యేక అధికారి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. తహశీల్దార్ లోకనాథ పిల్లై , రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.










