Mar 12,2022 22:02

సతీష్‌తో తీసుకున్న పోటోలను చూపతున్న అమ్మాజీ


ప్రజాశకి-తిరుపతి(మంగళం):
శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మార్‌పల్లిలోని ఓ వ్యాయామ సాలలో సతీష్‌ కుమార్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. నేను అక్కడే రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నానన్నారు. మేమిద్దరం మే 5 2020న కరకంబాడీ దగ్గరలోని కట్టపుట్టాలమ్మ ఆలయంలో పెళ్ళి చేసుకున్నామన్నారు. కోన్నాళ్లు బాగా ఉన్నామని, సతీష్‌ వేరే అమ్మాయితో పరిచయాలు చేసుకోని బయట తీరుగుతుండడంతో నిలదీయగా అవును నేను వేరే అమ్మాయితో పెళ్ళి చేసుకుంటున్నాని స్పష్టంగా చెప్పాడంది. దీంతో దిశ స్టేషన్‌లో ఫిర్యాదు చేయ్యగా అక్కడి పోలీసులు పట్టించుకోలేదన్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకొంది.