ప్రజాశక్తి - మొగల్తూరు
వేసవి ఆరంభమైంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయి. రాత్రి సమయంలో అత్యల్పంగా 20 నుంచి 21 డిగ్రీల సెంటిగ్రేట్ నమోదు అవుతుండగా ఉదయం సమయంలో అత్యల్పంగా 34 34.5 డిగ్రీలకు పెరిగింది. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.










