Mar 11,2022 22:10

సిఎం జగన్‌కు పుష్పగుచ్ఛం ఇసున్న ఎమ్మెల్యే రోజా


ప్రజాశక్తి-పుత్తూరుటౌన్‌:
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచేలా జగనన్న ప్రభుత్వం నిలిచిందన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి వ్యవసాయానికి సిఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాదాన్యతనిచ్చారన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయానికే అత్యధిక కేటాయింపులు చేయడం సంతోషంగా ఉందని, గత ఏడాదికన్నా అధిక నిధులు వ్యవసాయ అనుబంద రంగాలకి కేటాయించారన్నారు. ఇంత గోప్ప బడ్జేట్‌ను విమర్శించడం టీడిపికి తగదన్నారు.