Mar 09,2022 21:24

నివాళి అర్పిస్తున్న అమరనాథ్‌ రెడ్డి


మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి
ప్రజాశకి- బైరెడ్డిపల్లి:
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామి ఇచ్చారు. పెద్దనాగప్ప మృతి పార్టీకి తీరని లోటు అని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన వెంట మండలాధ్యక్షులు బి.కిషోర్‌ గౌడు, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి, మండల నాయకులు ఉన్నారు.