పాముకాటుకు గురైన రైతు వెంకటేశులు
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్:
బాధిత కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం బి.కొత్తకోట మండలం, బడికాయాలపల్లెకు చెందిన రైతు శ్రీరాములు కుమారుడు వెంకటేశులు (38) గ్రామానికిి సమీపంలో ఉన్న పోలం వద్ద విద్యుత్ స్టార్టర్‌ను ఆన చేసి తిరిగి వస్తుండగా విషసర్పం కాటు వేయడంతో కుటుంబ సభ్యులు బాధితున్ని 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు తరలించాన్నారు.










