నూతన దంపతులను ఆశీర్వదిస్తున్న మహీధర్‌రెడ్డి
ప్రజాశక్తి - వలేటివారిపాలెం :వలేటివారిపాలెం మండలంలోని చుండి గామంలో ఇర పని అంజయ్య కుమారుడు వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి కందుకూరి శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆయన వెంట వైసిపి కార్యకర్తలు అనుములు వెంకటేశ్వర్లు అనుమలు రవీంద్ర పరిటాల ఈరస్వామి సర్పంచ్ సతీష్ యానాది సంజీవరెడ్డి ఉన్నారు.










