Mar 07,2022 20:26

నూనె దుకాణాల్లో తనిఖీలు చేస్తున్న అధికారులు.


రెండు షాపులపై కేసు నమోదు
ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌:
సోమవారం పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని కాపు వీధిలో గల రెండు దుకాణాల్లో విజిలెన్స్‌ అధికారులు వెంకటేష్‌, రవి, విజరుకుమార్‌రెడ్డి బందం రెండు షాపులను తనిఖీ చేశారు.