Mar 27,2022 23:08

మాట్లాడుతున్న మురళికృష్ణ


ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిద రకాల నూతన ఉత్పత్తులను తిరుపతి ప్రజలకి అందించాలని ఆకృతి ఫోరూంను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రారంభానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్‌ శిరీష, డిప్యూటి మేయర్‌ భూమన అభినయరెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఫోరూం మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ బంగారు పుల్లయ్య, కిషోర్‌, పవన్‌, సీతారామ్‌ పాల్గొన్నారు.