మాట్లాడుతున్న డిపో మేనేజర్ శ్రీనివాసులు
మాట్లాడుతున్న డిపో మేనేజర్ శ్రీనివాసులు
నేడే డయల్ యువర్.డిఎం.
ప్రజాశక్తి-కావలి.:''డయల్ యువర్ డిఎం'' శుక్రవారం ఉదయం 11 నుంచి12గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎపిఎస్ ఆర్‌టిసి కావలి డిపో మేనేజర్ రాపూరుశ్రీనివాసులు తెలిపారు.ప్రజలు, ప్రయాణికులు 9959225643 నెంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చి, ప్రయా ణికులకు మెరుగైన సేవలు అందించుటకు సహకరించాలని కోరారు. కావలి డిపో పరిధిలోని ప్రాంతాల ప్రజలు ఈకార్యక్రమం లో పాల్గొని తమ సమస్యలను తెలపాలని తెలిపారు. ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలు, పథకాలు, రాయితీల గురించి తెలుసుకొని డిపో అభివద్ధికి దోహద పదాలని పేర్కొన్నారు.










