స్వాధీనం చేసుకున్న నాటుసారా
ప్రజాశక్తి- మదనపల్లె అర్బన్ : వెంటనే బైకుతోపాటు,సారాను స్వాధీనం చేయనుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీ కిషోర్ తెలిపారు.ఈ దాడుల్లో ఎస్.ఐ అంజాద్ బాషాతోపాటు సిబ్బంది త్రిపురేంద్రుడు, హరి కుమార్,రూప కుమార్, ముని రామయ్య, కిరణ్, లవకుమార్, ప్రసన్న, దామోదర్, రూపేంద్ర తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.










